Monday 19 November 2007

తొలి పలుకు

నమస్కారం,
అందరికీ స్వాగతం.
బ్లాగులు చదివి చదివీ నాకు కూడా ఒక బ్లాగు కావాలి అని ,ఎదో చేతికొచ్చింది రాసేద్దామని అనిపించిఇదిగో ఇప్పుడె ఇలా మొదలెట్టాను ఆ విఘ్ననాయకుడిని
వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభనిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. అని స్మరిస్తూ.
బ్లాగు నాదయినా అందరూ దర్సించవచ్చు, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయవచ్చు,సలహాలు సూచనలు కూడా ఇవ్వవచ్చు.
కృష్ణుడు.

No comments: