Friday 28 November 2008

ప్రార్థన

నగరంలో పొగలు
కడుపులో సెగలు
కన్నుల్లో దిగులు
గుండెలో గుబులు
ఓ........ప్రభూ!
నీ దయాదృక్కులతో అమృత వర్షం కురిపించవూ..
నీ చల్లని స్పర్శతో స్వస్థత చేకూర్చవూ...

No comments: