Friday 16 May 2008

?????????ఎందుకూ?????????

అమ్మ,నాన్న వాళ్ళ నాలుగేళ్ళ పాప ఇంట్లోకి వచ్చారు బయటనుంచి.
అమ్మ: పాపా! చెప్పులు ఇంట్లోకి వేసుకురాకూడదమ్మా.

పాప: ఎందుకూ...........????

అమ్మ:ప్రతిదానికి ఎందుకూ అని అడగకూడదు.

పాప: ఎందుకూ........?
ఇలావుంటాయి చిన్నపిల్లల ప్రశ్నలు.

5 comments:

రాఘవ said...

మరీ అన్ని ప్రశ్నార్థకాలని చూస్తే భయం వేస్తుందండీ నాకు :)

krishna said...

రాఘవ గారు,
మరి నాలుగేళ్ళ పిల్లలు రోజులో అక్కడున్న ప్రశ్నార్థకాలకన్నా ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు కదా.అటువంటివాటిలో ఇదొకటి.

రాధిక said...

కొన్ని సార్లు వారు అడిగే ప్రశ్నలకి నవ్వు వస్తుంది.ముచ్చటేస్తుంది.కానీ కొన్ని సందర్భాలలో విపరీతమైన విసుగు వేస్తుంది వారి ప్రశ్నలు వింటే.

krishna said...

raadhika gaaru,
alaanTi visugaina okasaare idigO ilaa oka jOku puttukochchindi.

చైతన్య.ఎస్ said...

నిజమండి! వాళ్ళ ప్రశ్నలకు సమాదానం చెప్పలేం ఒక్కోసారి! మా అక్క కూతురు వుంది తనకు వచ్చె అనుమానాలకు సమాదానం చెప్పలేక తలలు పట్టుకుంటు వుంటాం!!